Thursday, September 29, 2011

KSD Kachara



నా పేరు తెలబాను
నే చేస్తా విధ్వంసము
ఉండేది గులాబి కోటా
అడ్డొస్తే కోస్తా బిడ్డా

చేసేది వేర్పాటు దందా
టోటల్ గా పెద్ద గూండా

కబ్జా కి సాయం చేస్తా
రిష్వద్ కి ముందడుగేస్తా

మూడొస్తే సారా కొడతా
లేచుంటే రెచ్చగొడతా

పంజగుట్టా హకీంగాడిని ఎంక్వైరి చెయరో
సెలాయిన్ పెట్టుకు ఫాస్టింగ్ చేసిందెవడనీ చెప్తాడో

ఆర్టీసీ బస్సులు ఎన్నో లెక్కే పెట్టుకో
బద్దల్గొట్టి తగలెట్టింది-ఎవడనీ తెలుసుకో

లాడెన్‌కి తర్ఫీదసలు ఇచ్చిందెవడురా
జీహాద్ అంటూ అల్కాయిదాకు మప్పిందెవడురా

ఎవడు కాదు ఎవడో కాదు
one and only.......