Saturday, July 2, 2011

సాఫ్ట్ శివ



క్లైంటు తో సోది ఉంది క్లబ్బులో మాచు ఉంది
ముందుగా దమ్ము లాగరా
లీడ్ తో పేచి ఉంది టీటితో జాలిగుంది
మెంబరూ తేల్చి చెప్పరా

తొక్కలో సొదంటే బోరు బోరు
లీడ్ తో ఫైట్ కన్న లీవు కోరు
ఆటలు పాపలున్న పబ్బు చుడూ
మందులో పార్ట్నర్లు దొరుకుతారు
జగడ జగడ జగడ జగడ జగడ జాం

గీసెనే ఫ్రెంచ్ కట్టు చూసెనే
యమాస్ట్రిక్ట్టు ఎవ్వరే కొత్త బాపతు
బంకుకే మాలికంటు బండలే మోసినట్టు
ఎవిటో అంత మ్యాటరూ
కొత్తగా వచ్చాడే టీము మెంబరు
స్పీడుగా చేస్తాడే కోడు బిల్డు
ఎత్తితే దించడీక బీరు చిల్డు
దొంగలా చుపులున్న వెరీ మిల్డు
జగడ జగడ జగడ జగడ జగడ జాం

అయ్యో బగ్సునే తల్చుకుంటే
బుర్రలన్ని మాడిపొయే
బూతులే మాకు అందవా

యా..చి. ఫిక్సు కాదు బగ్గంట బగ్గు
రీకోడ్ చెయ్యి ఆబ్జెక్టు
బగ్సునే తల్చుకుంటే
బుర్రలన్ని మాడిపొయే
బూతులే మాకు అందవా
అండగా నువ్వు ఉండి
నిండుగా డాటా ఉండి దేనికో వింత ప్రాసెసు

ఎందిరా నీ గోల బ్రేకులోనా
దొరకదా ఫ్రీ కోడూ సైట్సులోనా
దండిగా ఉన్నాయి నెట్టులోనా
హొయ్ కాపి కొట్టు సొల్యూషన్ ఫిక్సుకైనా
జగడ జగడ జగడ జగడ జగడ జాం

మాగ్జిమం హైకులిచ్చు
ఫీడుబాకు రాసి ఉంచు
క్రాషు కోర్సు కూడ చెయ్యరా
తందనా తందనన తందనా తందనన
తందనా తందననన్నా..
స్నాక్ పై ఉన్న శ్రద్ద షీటు పై పెట్టు కాస్త
కొత్త బంకు దూకవచ్చు రా
తందనా తందనన తందనా తందనన
తందనా తందననన్నా..

అరె ఏంర భై
డాటునెట్టు  జావాలు తెల్వనోళ్ళు
టెస్టింగే చాలంటు నెట్టుకొస్తరూ
కోడింగ్తో పల్టీలు కొట్టెటోళ్ళు
రాతిరెల్ల కూకుంటూ తిట్టిపోస్తరు
జగడ జగడ జగడ జగడ జగడ జాం


(Special Thanks to kikikikiran(vennela) for her contribution)